Virat Kohli Distances Himself And Team From The Remarks Of Pandya, Rahul | Oneindia Telugu

2019-01-11 205

Virat Kohli distanced himself from the comments made by Hardik Pandya and KL Rahul on TV show Koffee With Karan, terming them "inappropriate" and said the words did not reflect team spirit within in the Indian team.
#HardikPandya
#KLRahul
#BCCI
#AnirudhChaudhary

'కాఫీ విత్‌ కరణ్‌' షోలో హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌‌లు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆస్ట్రేలియాతో శనివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.